T20 World Cup 2021 : Rohit Sharma థౌజండ్ వాలా సౌండ్..! || Oneindia Telugu

2021-11-04 211

Indian team opener Rohit Sharma’s innings in reaching this big score is less than praised, but you will be surprised to know that this is not the first time that the hitman has made a big bang on Choti Diwali.
#T20WorldCup2021
#RohitSharma
#INDVsAFG
#Diwali
#Hitman
#ViratKohli
#KLRahul
#RavichandranAshwin
#Cricket
#TeamIndia

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో టీమిండియా ఎట్టకేలకు బౌన్స్ బ్యాక్ అయింది. వరుసగా రెండు ఘోర పరాజయాల తరువాత.. తొలి విజయాన్ని అందుకుంది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా తాను ఎదుర్కొన్న మూడో మ్యాచ్‌లో బలహీనమైన ప్రత్యర్థిని ఓడించింది.